|
|
Seethamma Vakitlo Sirimalle Chettu Movie Stills released on 9th Aug 2012 on the eve of Mahesh Babu Birthday మహేష్ బాబు పుట్టినరోజున ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ స్టిల్స్ విడుదల |
|
||||
Seethamma Vakitlo Sirimalle Chettu Movie Stills released on 9th Aug 2012 on the eve of Mahesh Babu Birthday
మహేష్ బాబు పుట్టినరోజున ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ స్టిల్స్ విడుదల
The first look of Victory Venkatesh and Super Star Mahesh Babu starrer Seethamma Vakitlo Sirimalle Chettu has been unveiled by producer Dil Raju on the eve of Mahesh Babu Birthday on 9th August 2012.
The first look stills of SVSC were unveiled during a press meet and Dil Raju producer said, ‘Mahesh is a great hero and I'm happy to work with him. SVSC is still under production and we are planning to produce another film with Mahesh in the lead under our banner. The entire cast and crew of SVSC wish him a very Happy Birthday.’
విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబు అన్నదమ్ములుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ స్టిల్స్ ను 9 ఆగష్టు 2012న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ
మహేష్ బాబు గొప్ప నటుడు, తనతో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, తనతో మరో సినిమా చేసేందుకు కథ రెడీ చేస్తున్నాం అని అన్నారు. తెలుగులో మల్టీ స్టారర్ చిత్రాల ఒరవడి ఈ చిత్రంతో మొదలవుతుందని చెప్పారు.

No videos
|
||||
No Google Map

Seethamma Vakitlo Sirimalle Chettu Movie Stills 6
Seethamma Vakitlo Sirimalle Chettu Movie Stills 3
Seethamma Vakitlo Sirimalle Chettu Movie Stills 4
Seethamma Vakitlo Sirimalle Chettu Movie Stills
Seethamma Vakitlo Sirimalle Chettu Movie Stills 5
Seethamma Vakitlo Sirimalle Chettu Movie Stills 7
Seethamma Vakitlo Sirimalle Chettu Movie Stills 2
Seethamma Vakitlo Sirimalle Chettu Movie Stills released on the eve of Mahesh Babu Birthday