|
|
Aakruti organizes ‘Onamaluku Vandanam’ Program on 6th August 2012 at Potti Sreeramulu Telugu University ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న ‘ఓనమాలుకు వందనం’ కార్యక్రమం
|
|
||||
Aakruti organizes ‘Onamaluku Vandanam’ Program on 6th August 2012 at Potti Sreeramulu Telugu University
ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న ‘ఓనమాలుకు వందనం’ కార్యక్రమం
ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో ‘ఓనమాలుకు వందనం’ పేరుతో 6 ఆగష్టు 2012న ‘ఓనమాలు’ సినిమా అభినందన సభను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కళా మందిరంలో జరగనున్నట్లు ఆకృతి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సుధాకర్ 5 ఆగష్టు 2012న తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి డీకే అరుణ ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణాచారి, తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రముఖ సినీ కథానాయకుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్, సినీ దర్శకులు క్రాంతి మాధవ్, మాటల రచయిత ఖదీర్ బాబు తదితరులు పాల్గొననున్నారు.

No videos
|
||||

KV Ramana Chary at Aakruti Onamaluku Vandanam Program Press Meet 2
KV Ramana Chary at Aakruti Onamaluku Vandanam Program Press Meet