|
|
Telugu Poet & Lyricist Kosaraju Raghavaiah Chowdary Birth Anniversary on 23rd June తెలుగు గేయ రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి జయంతి 23 జూన్ |
|
||||
Telugu Poet & Lyricist Kosaraju Raghavaiah Chowdary Birth Anniversary on 23rd June
తెలుగు గేయ రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి జయంతి 23 జూన్
Name: Kosaraju Raghavaiah Chowdary
పేరు: కొసరాజు రాఘవయ్య చౌదరి
Popular Name: Kosaraju
పాపులర్ పేరు: కొసరాజు
Date of Birth: 23rd June 1905
పుట్టిన తేదీ: 23 జూన్ 1905
Place of Birth: Appikatla, Guntur
జన్మస్థలం: అప్పికట్ల, గుంటూరు
Occupation; Lyricist, Poet, Actor
వృత్తి: పాటల రచయిత, కవి, నటుడు
First Film as Hero: Raitu Bidda
నటునిగా మొదటి సినిమా: రైతు బిడ్డ
First Film as Lyricist: ‘Nandamaya Guruda Nandamaya’ Song in Pedda Manashulu Movie
పాటల రచయితగా తొలి చిత్రం: పెద్ద మనుషులు సినిమాలో ‘నందామయ గురుడా నందామయ’ పాట
Last Film as Lyricist: ‘Muthyalu Vasthava Adigindi Isthava’ Song in Manushulanta Okkate Movie
పాటల రచయితగా చివరి సినిమా: మనుషులంతా ఒక్కటే సినిమాలో ‘ముత్యాలు వస్తావా’ పాట
Awards and Honors: Raghupathi Venkaiah Award, titles Janapada Kavi Sarvabhouma and Kaviratna
అవార్డ్స్ అండ్ గౌరవాలు: రఘుపతి వెంకయ్య అవార్డు, జానపద కవి సార్వభౌమ మరియు కవిరత్న బిరుదులు
Kosaraju Raghavaiah Chowdary was a Telugu poet and writer. He was born in 1905 an agriculture family in Guntur district.
He studied Telugu literature. He started his career as a journalist in the ‘Raitu Patrika’. Even he entered into film industry as a hero in ‘Raitu Bidda’ later he shifted his focus into writing lyrics.
In his film career almost 3000 songs in 350 Telugu films. It was great contribution to the Telugu film industry.
ప్రముఖ తెలుగు గేయ రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి 1905 సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని ఒక వ్యవసాయకుటుంబంలో జన్మించారు.
ఆయన తెలుగు సాహిత్యంలో పట్టభద్రులు. ఆయన ‘రైతుపత్రిక’లో విలేకరిగా తన జీవితాన్ని మొదలు పెట్టారు. సినీరంగంలో కూడా ప్రవేశించి, ‘రైతుబిడ్డ’ సినిమాలో హీరోగా నటించారు. తరువాత తన దృష్టిని పాటల రచన వైపు మళ్లించారు.
తన సినీ జీవితంలో ఆయన 350 సినిమాలలో 3000 పాటలు రాశారు. ఇది తెలుగు సినీ రంగానికి ఒక గొప్ప బహుమతి అని అనవచ్చు.

No videos
|
||||
No Google Map