|
|
Radio Mirchi 98.3FM brings to you ‘Edukante Premanta’ Actress Tamanna రేడియో మిర్చి 98.3 ఎఫ్ఎం లో ‘ఎందుకంటే ప్రేమంట’ హీరోయిన్ తమన్నా
|
|
||||
Radio Mirchi 98.3FM brings to you ‘Edukante Premanta’ Actress Tamanna
రేడియో మిర్చి 98.3 ఎఫ్ఎం లో ‘ఎందుకంటే ప్రేమంట’ హీరోయిన్ తమన్నా
‘Endukante Premanta’ is one of the most eagerly awaited summer romances and the movie has the gorgeously beautiful Tamanna in the lead role. The star visited the Radio Mirchi Studio, Hyderabad’s hottest radio station as a part of the promotional activity for the movie ‘Edukante Premanta’ on 6th June 2012.
Tamanna went on air with RJ Dheeraja, on ‘Chill Maaro with Dheeraja!’ and spoke very highly of the movie and her hopes for it. She excitedly shared, “I am very happy that this movie has gotten a “Clean U” certificate with absolutely “no cuts” so that everybody can watch!” she also added “It was great to be given the chance to work with one of Tollywoods best, Mr. Karunakaran” .
Radio Mirchi even organized an interaction between the star and its listeners. One of the listeners sharing his thoughts, said, “It feels so great to be able to talk to Tamanna. I loved her last movie. It’s a wonderful feeling and cannot contain my excitement. Thank you so much, Mirchi truly added spice to my day.” Tamanna ended the interview with RJ Dheeraja by expressing her excitement to have been on the show and encouraging all Radio Mirchi listeners to catch her film this summer, “As it is simply a MUST SEE!! That everyone should go for”.
For more scoop on the movie ‘Edukante Premanta’, log on to, http://www.radiomirchi.com
ప్రముఖ హీరోయిన్ తమన్న 6 జూన్ 2012న రేడియో మిర్చి స్టుడియోలో సందడి చేశారు. తన రాబోయే చిత్రం ఎందుకంటే ప్రేమంట కోసం ఎదురుచూస్తున్న సమయంలో చిత్ర కధానాయకి తమన్న, దర్శకుడు కరుణాకరన్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి రేడియో మిర్చి 98.3 ఎఫ్ఎం ఆవరణలో సందడి సృష్టించారు. ఈ వేసవిలో ప్రేక్షకులను రంజింపచేయుటకు తమన్న నాయకిగా నటించిన ఎందుకంటే ప్రేమంట చలనచిత్రం ఒకే తెలుగు మరియు తమిళ భాషలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా నాయక తమన్న చిత్రప్రచారంలో భాగంగా రేడియో మిర్చి స్టుడియోను సందర్శించారు.
తమన్న రేడియో జాకి ధీరజాతో కలిసి “చిల్ మారో విత్ ధీరజా“ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను రంజింపచేస్తూ ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చుట మరియు కత్తిరింపులు లేకపోవటం నన్ను ఎంతో సంతోషపరిచిందని అన్నారు. అంతేకాక తెలుగు చిత్ర సీమలో ఉత్తమ దర్శకుడుగా పేరొందిన కరుణాకరన్ తో కలిసి పనిచేయుట నాకు మంచి అవకాశంగా భావిస్తున్నాను.
దర్శకుడు కరుణాకరన్ ఈ ప్రేమకథను మలచిన తీరు ప్రేక్షకులను కనువిందు చేస్తుంది. ముఖ్య భూమికలు పోషించిన తమన్న మరియు రామ్ లు వినూత్నంగా మంచి యువ ప్రేమికులుగా నటించారు. ఆర్ జె ధీరజా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తమన్న జవాబు ఇస్తూ, రామ్ తో కలిసి నటించుట ఒక మధురానుభూతిని అతను ఈ చిత్రంలో చాల అందంగా కనిపిస్తారని, మనిషి చాలా మంచి వ్యక్తిత్వం కలవాడని తెలిపారు.
రేడియో మిర్చి నాయక తో ప్రేక్షకుల ముఖాముఖి కార్యకమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక ప్రేక్షకుడు మాట్లాడుతూ, తమన్నతో మాట్లాడే అవకాశం దొరుకుట ఒక అందమైన అనుభవమని నేను ఆమె చిత్రాలను తప్పక చూస్తానని ఈ అవకాశం కల్పించిన రేడియో మిర్చికి కృతజ్ఞతలు తెలిపారు.
చివరిగా తమన్న మాట్లాడుతూ, ఈ చర్చలో పాల్గొనటం నాకెంతో సంతోషంగా ఉందని, చిత్రాన్ని ప్రతి ఒక్కరు చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాన్నారు.
నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి సహకరించిన దర్శకులకు మరియు నిర్మాతలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని అందించిన రేడియో మిర్చికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక లిజనర్ గా తనను రేడియో మిర్చి ఆకర్షించిందని, ఇప్పుడు తన అభిమానులను కలుసుకునేందుకు సహాయపడుతున్నదని అన్నారు. ప్రతిసారి ఇలా తన అభిమానులను కలుసుకోవటం తనకు కొత్త ఉత్సాహాన్నిస్తుందని, దీనితో వారికి మరింత వినోదాన్ని అందించగలుగుతుందని అన్నారు. ప్రేక్షకులు తనపట్ల చుపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆ చిత్ర మరిన్ని వివరములకై www.radiomirchi.com కు లాగ్ ఆన్ అవ్వండి.

No videos
|
||||
No Google Map

Edukante Premanta Actress Tamanna at Radio Mirchi 98 3FM 2
Edukante Premanta Actress Tamanna at Radio Mirchi 98 3FM 4
Edukante Premanta Actress Tamanna at Radio Mirchi 98 3FM 3
Edukante Premanta Actress Tamanna at Radio Mirchi 98 3FM