European Union 17th Film Festival India 2012 from 10th to 20th May 2012 at Hyderabad Screening of film Earth Witness, in the presence of director Akansha Joshi on 5th & 6th June 2012 at Goethe-Zentrum Hyderabad Gujarat International Film Festival of India is a festival of short films. The competition will be held on May 2012 at Surat. All films must be submitted on VCD/DVD for consideration of the selection committee, before April 20th 2012. MANHATTAN SHORT Film Festival , An extraordinary global event takes place the week of September 28th to October 7th 2012 IDPL Awards for Excellence 2011 call for Entries Regular: 15th May, 2012, Late June 15th, 2012 for enquiries Email: idpaindia@gmail.com for More Details See www.idpaindia.org 5th jaipur International Film Festival from 27th to 31st January, 2013 Film Entry Submission Last Date :Regular deadline: October 15th, 2012 , Late deadline: October 30th, 2012 Kashish-Mumbai International Queer Film Festival KASHISH 2012 Date: May 23-27, 2012 CALL FOR SUBMISSIONS IS NOW CLOSED FOR 2012 FESTIVAL Tana Announces Short Film Contest will be conducted from 4th to 6th July 2013. The Last date to Submit short film is December 31st, 2012
Idea 59th Filmfare Awards 2011 (South) Presentation will be held on 7th July 2012 in Chennai ఐడియా 59వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ (సౌత్) ప్రదానోత్సవం చెన్నైలో జరగనుంది


22, Raj Bhavan Rd,


Somajiguda
Hyderabad
Pin: 500082


Content Text Back to Menu
Idea 59th Filmfare Awards 2011 (South) Presentation will be held on 7th July 2012 in Chennai

ఐడియా 59వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ (సౌత్) ప్రదానోత్సవం చెన్నైలో జరగనుంది

The Idea Filmfare Awards are here again! Taking the legacy forward, the pioneers of Indian film awards announced the 59th Idea Filmfare Awards 2011 (South) to be held at Sports Development Authority of Tamil Nadu, Chennai on July 7th 2012.

The sensational Rana Daggubati and the charming Deeksha Seth along with Mr. Tarun Rai, Chief Executive Officer, Worldwide Media and Mr. Sashi Shankar, Chief Marketing Officer, Idea Cellular lit the lamp at a press conference at The Park Hotel, Hyderabad.

Filmfare has always honoured the spirit of execellence in cinema and over the years the Filmfare trophy has occupied a place of pride in star homes. Over 2500 Black Ladies have been awarded till date. The musical maestro, Mr. A R Rahman was the recipient of the 2500th Black Lady at the 57th Idea Filmfare Awards (Hindi) held in January this year.

The 59th Idea Filmfare Awards 2011 (South) celebrates the sparkling talent in the Southern film industry and also brings unparalleled entertainment to the audience. From celebrities walking the red carpet in their gorgeous attire, thrilling stage performances to the suspense winners of the evening, it promises to be an exhilarating evening.

This year too, South Indian audiences were invited to vote for their favourites across 10 categories each, in Tamil, Telugu, Kannada and Malayalam films, Nominees will be selected through the public voting process that Filmfare is known for.

Commenting on the 59th Idea Filmfare Awards, Mr. Tarun Rai, Chief Executive Officer, Worldwide Media said, “The size and stature of the South of the South Indian film industry never ceases to amaze me. This year, 451 films, across four states, are competing for the coveted Black Lady! It is four times the number of movies that were made in Hindi. The talent in the South is immense and, we at Filmfare are proud that over the last six decades we have celebrated and facilitated this talent”.

Mr. Sashi Shankar, Chief Marketing Officer, Idea Cellular said, “This is our fourth year of association with the Filmfare Awards (South), a partnership that has strengthened our wide reach across the region and one of the many initiatives that has made Idea Cellular one of the most recognized brand in the country. Idea is India’s leading brand across categories driven by the philosophy of innovation and customer centricity and is trusted by millions for their ability to transform their lives through its wide spectrum of products, services and path breaking campaigns. Idea’s association with such premium programs enables it to offer rich content to its subscribes, making it the highest VAS revenue grosser in the industry”.

The Filmfare Awards (South) were held at the prestigious Kalaivanar Arangam in Chennai. Eventually it shifted to the distinctive Music Academy. Initially, only Tamil and Telugu films were considered for the awards and later, Malayalam & Kannada films became part of the event in 1966 & 1969 respectively. The spirit of the awards lies in its popularity not just amongst the masses but also the film fraternity. It is the ultimate recognition of talent.

Filmfare is proud of its six decade association with the South Indian film industry which continues to raise the bar with its creative, thrilling and exhilarating productions.

ఐడియా ఫిలింఫేర్ అవార్డులు మళ్ళీ మన ముందుకు వచ్చాయి. భారతీయ సినిమా అవార్డుల అగ్రగామి, 59 వ ఐడియా ఫిలింఫేర్ అవార్డులు 2011 (సౌత్), జూలై 7 వ 2012 న చెన్నై యొక్క క్రీడలు డెవలప్మెంట్ అథారిటీ, తమిళనాడు నందు జరుగుతాయని ప్రకటించింది.

సంచలనాత్మక రానా దగ్గుబాటి, మనోహరమైన దీక్షా సేథ్, అంతర్జాతీయ మీడియా చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్  తరుణ్ రాయ్,  చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఐడియా సెల్యులార్  మిస్టర్ శంకర్ ఈ రోజు  పార్క్ హోటల్,  హైదరాబాద్   నందు దీపాన్ని వెలిగించి ప్రారంభించారు. 

ఫిలింఫేర్ ఎప్పుడూ స్ఫూర్తి యొక్క విశిష్టతను గౌరవిస్తుంది. ఈ   ఫిలింఫేర్ ట్రోఫీ తారల ఇళ్ళల్లో ఒక గర్వకారణంగా నిలిచింది. 2500 కంటే ఎక్కువగా ఈ అవార్డులను అందించింది. సంగీత విద్వాంసుడు, మిస్టర్ ఎ ఆర్  రెహమాన్, ఈ సంవత్సరం జనవరి లో జరిగిన 57 వ  ఐడియా ఫిలింఫేర్ అవార్డులు (హిందీ) వద్ద 2500  వ   బ్లాక్ లేడీ (అవార్డ్) ని స్వీకరించాడు.

59 వ ఐడియా ఫిలింఫేర్ అవార్డులు 2011 (సౌత్) దక్షిణ చిత్ర పరిశ్రమలో అద్భుత ప్రతిభను జరుపుకోవడమే కాకుండా ప్రేక్షకులకు అసమాంతర వినోదాన్ని అందిస్తుంది. రెడ్ కార్పెట్ మీద సెలెబ్రిటీల  బ్రహ్మాండమైన వస్త్రధారణతో, సాయంత్రం వరకు సస్పెన్స్  తో వేదిక ప్రదర్శనలు  వంటి వాటితో ఒక సంతోషకరమైన సాయంత్రం  ఉంటుందని హామీ ఇస్తుంది.

ఈ సంవత్సరం కూడా తమిళ్, తెలుగు, కన్నడ మరియు మలయాళం చిత్రాలలో 10 కేటగిరీలలో ఉన్న వారికి ఇష్టమైన నటులకు ఓటు వేయుటకు దక్షిణ భారత ప్రేక్షకులను  ఆహ్వానించారు. పబ్లిక్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా  ఫిలింఫేర్  అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

అంతర్జాతీయ మీడియా చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్  మిస్టర్ తరుణ్ రాయ్, 59 వ ఐడియా ఫిలింఫేర్ అవార్డుల పై  వ్యాఖ్యానిస్తూ "దక్షిణ భారత చిత్ర పరిశ్రమ యొక్క పరిమాణం మరియు స్థాయి ఎప్పుడూ కూడా తనను ఎంతో ఆశ్చర్య పరుస్తుందని, ఈ సంవత్సరము 451 సినిమాలు ఈ అవార్డు (బ్లాక్ లేడీ) కొరకు పోటీపడుతున్నాయని" అన్నారు. "ఇది సంవత్సరంలో తీసిన హిందీ సినిమాలకంటే నాలుగు రెట్లు. సౌత్ లో ప్రతిభ అపారమని, మేము  ఫిలింఫేర్ గత ఆరు దశాబ్దాలుగా ఈ ప్రతిభను సెలెబ్రేట్ చేయడమే కాకుండా సులభతరం చేశామని" అన్నారు.

మిస్టర్ శశి శంకర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, ఐడియా సెల్యులార్ మాట్లాడుతూ "ఈ ఫిలింఫేర్ అవార్డుల (సౌత్) తో నాలుగు సంవత్సరాల అనుబంధమని, ఈ భాగస్వామ్యం దక్షిణాదిలో విస్తృతంగా బలపడుటకు, మరియు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఐడియా సెల్యులార్ ను దేశంలో  అత్యంత గుర్తింపు పొందిన బ్రాండ్ లలో ఒకటిగా చేసింది. నవ్యత మరియు కస్టమర్ కేంద్రంగా ఉండే తత్వంగా ఉన్న  కేటగిరీలలో గల కంపనీలలో ప్రముఖ కంపనీగా, తమ వైవిధ్య మైన ఉత్పత్తులతో తమ జీవితాలను మార్చి వేయగల కంపనీగా లక్షలమంది విశ్వసనీయతను చూరగొందని, మరియు ఇటువంటి భాగస్వామ్యం తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలను, కంటెంట్ ను అందించడానికి వీలు కలుగుతుందని" అన్నారు.

ఫిలింఫేర్ అవార్డులు (సౌత్) చెన్నై లో ప్రతిష్టాత్మక కలైవనర్ అరంగం నందు జరిగాయి. చివరికి అది విలక్షణమైన సంగీతం అకాడమీ మారింది. మొదట్లో, తమిళ్ మరియు తెలుగు సినిమాలు మాత్రమే  ఈ అవార్డుల కొరకు  పరిగణించబడ్డాయి. తరువాత, ఈవెంట్ లో  మలయాళం & కన్నడ సినిమాలు వరుసగా 1966 & 1969 లో భాగంగా మారాయి. ఈ అవార్డుల  యొక్క గొప్పతనం కేవలం మాస్ ప్రేక్షకుల మద్యనే కాకుండా, చిత్ర సమాజం లో కూడా ఉంది. ఇదే ప్రతిభకు అంతిమ గుర్తింపుగా ఉంది.

ఫిలింఫేర్  తన ఆరు దశాబ్దాల దక్షిణ భారత చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని బట్టి ఎంతో గర్విస్తుంది.

 
Content Photo Gallery Back to Menu
Content Youtube Links Back to Menu
Idea 59th Filmfare Awards 2011 (
Actor Rana Daggubati Speech in I
Idea 59th Filmfare Awards 2011 (
Own Videos Back to Menu
No videos
Google Map Back to Menu
No Google Map
To Get Update Events Details

Please Enter Mobile No: