|
|
Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday on 7th May 2012 at Ravindra Bharathi శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆత్రేయ జయంతి ఉత్సవం
|
|
||||
Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday on 7th May 2012 at Ravindra Bharathi
శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆత్రేయ జయంతి ఉత్సవం
శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మనసుకవి ‘ఆచార్య ఆత్రేయ’ జయంతి కార్యక్రమం రవీంద్రభారతిలో 7 మే 2012న ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకు ‘ఆచార్య ఆత్రేయ పురస్కారాన్ని’ ప్రదానం చేశారు.
సీనియర్ జర్నలిస్ట్ శ్రీ పి. విజయబాబు అధ్యక్షత వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్.వి. రమణమూర్తి పాల్గొన్నారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి శ్రీ సుధీర్ యం. రాంబొట్ల సభను ప్రారంభించారు.
ఆర్.వి. రమణమూర్తి మాట్లాడుతూ ఆచార్య ఆత్రేయ మనసుకవి అని, చిన్న చిన్న పదాలతో, నిత్య జీవితంలో మాట్లాడుకునే మాటలతో అద్భుతమైన పాటలు రాశారని అన్నారు. తను నిర్మించిన ‘అభినందన’ చిత్ర పాటలు ఇప్పటికి ప్రజల నోళ్ళలో పలుకుతున్నాయని, జొన్నవిత్తులకు ఈ పురస్కారం ఇవ్వడం సమంజసమని అన్నారు.
‘చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు’ అని తెలుగు భాషా సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే అనేక పద్యాలు, గీతాలను రచించిన జొన్నవిత్తుల ఇటీవలే ‘శ్రీరామరాజ్యం’ చిత్రం ద్వారా మధురమైన పాటలను రచించి, రామాయణానికి మరింత శోభను తెచ్చారని అతిథులు కొనియాడారు.
ఈ సందర్భంగా ఆమని నిర్వహణలో జరిగిన ‘చక్కనయ్యా చందమామ’ – ఆత్రేయ సినీ మధుర స్వర విభావరి ఆహుతులను మైమరపింప చేసింది. ఈ విభావరి ఆలపించిన గాయనీగాయకులు వెంకట్రావు, ప్రవీణ్ కుమార్, ఆమని, శ్రావ్య.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ హాస్య నటులు శివారెడ్డి, గుండు హనుమంతరావు, ‘షి’ ఫౌండేషన్ చైర్ పర్సన్ శ్రీమతి డా. దివ్య సునీతా రాజ్, ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సి.ఈ.ఓ. శ్రీ కేబీ మూర్తి, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ జి. హనుమంతరావు, కళాపోషకులు లయన్ పి. జయప్రకాష్ రెడ్డి, రసమయి కళాసమితి, వనస్థలిపురం అధ్యక్షులు డా. రాజశేఖర్ పాల్గొన్నారు.

No videos
|
||||
No Google Map

Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday at Ravindra Bharathi 13
Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday at Ravindra Bharathi 9
Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday at Ravindra Bharathi 11
Gundu Hanumantha Rao in Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday at Ravindra Bharathi
Lakshmi Parvathi in Shruthilaya Arts Academy Acharya Aathreya Birthday Celebrations 2
RV Ramana Murthy & Lakshmi Parvathi in Shruthilaya Arts Academy Acharya Aathreya Birthday Celebrations
Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday at Ravindra Bharathi 10
Lakhsmi Parvathi in Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday at Ravindra Bharathi 7
Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday at Ravindra Bharathi
Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday at Ravindra Bharathi 4
Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday at Ravindra Bharathi 15
Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday at Ravindra Bharathi 16
RV Ramana Murthy & Lakshmi Parvathi in Shruthilaya Arts Academy Acharya Aathreya Birthday Celebrations 2
Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday at Ravindra Bharathi 2
RV Ramana Murthy & Lakshmi Parvathi in Shruthilaya Arts Academy Acharya Aathreya Birthday Celebrations 9
Lakshmi Parvathi in Shruthilaya Arts Academy Acharya Aathreya Birthday Celebrations 5
RV Ramana Murthy in Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday at Ravindra Bharathi 5
Lakshmi Parvathi in Shruthilaya Arts Academy Acharya Aathreya Birthday Celebrations
Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday at Ravindra Bharathi 3
Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday at Ravindra Bharathi 12
Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday at Ravindra Bharathi 8
Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday at Ravindra Bharathi 6
Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday at Ravindra Bharathi 17
Shruthilaya Arts Academy Grandly Celebrated Acharya Aathreya Birthday at Ravindra Bharathi 14
Lakshmi Parvathi in Shruthilaya Arts Academy Acharya Aathreya Birthday Celebrations 3
Lakshmi Parvathi in Shruthilaya Arts Academy Acharya Aathreya Birthday Celebrations 4