|
|
Drama Artist Radha Kumari Condolence Meeting on 22nd Apr 2012 at Thyagaraya Gana Sabha శ్రీ త్యాగరాయగానసభలో ఘనంగా జరిగిన ఆధ్వర్యంలో ప్రముఖ రంగస్థల, సినీ నటి రాధాకుమారి సంస్మరణసభ
|
|
||||
Drama Artist Radha Kumari Condolence Meeting on 22nd Apr 2012 at Thyagaraya Gana Sabha
శ్రీ త్యాగరాయగానసభలో ఘనంగా జరిగిన ఆధ్వర్యంలో ప్రముఖ రంగస్థల, సినీ నటి రాధాకుమారి సంస్మరణసభ
చైతన్య కళాభారతి, ఘంటసాల సంగీత సాహిత్య, సామజిక సేవా సమితి ఆధ్వర్యంలో ప్రముఖ రంగస్థల, సినీ నటి రాధాకుమారి సంస్మరణసభ, డా. రహమతుల్లాచే ఘంటసాల గానాధానం, ఘంటసాల సినీ సంగీత విభావరి కార్యక్రమాలు 22 ఏప్రిల్ 2012న శ్రీ త్యాగరాయగానసభలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు అధ్యక్షుడుగా వహించారు. ఈ సందర్భంగా రేలంగి నరసింహారావు మాట్లాడుతూ నిజమైన ఆత్మానుబంధాలు రంగస్థల కళాకారుల నడుమనే ఏర్పడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాధాకుమారి భర్త, సినీ నటుడు రావికొండలరావు, హాస్య నటుడు గుండు హనుమంతరావు, అనంత్, ఎస్ బిఐ సిహెచ్ త్రినాథరావు, రామచందర్ రావు, సత్యవల్లి, దిట్టకవి సుబ్రహ్మణ్యం, గేదెల హేమాచలం తదితరులు పాల్గొన్నారు.

No videos
|
||||
No Google Map