|
|
Actress Amala inaugurated Sri Shringar Boutique on 13th April 2012 at Srinagar Colony శ్రీ శృంగార్ బోటిక్ ను ప్రారంభించిన సినీ నటి అమల |
|
||||
Actress Amala inaugurated Sri Shringar Boutique on 13th April 2012 at Srinagar Colony
శ్రీ శృంగార్ బోటిక్ ను ప్రారంభించిన సినీ నటి అమల
శ్రీ నగర్ కాలనీలో డిజైనర్ భవాని కళ్యాన్ ఏర్పాటు చేసిన ‘శ్రీ శృంగార్’ బోటిక్ ను 13 ఏప్రిల్ 2012 న సినీ నటి, సామాజిక కార్యకర్త అక్కినేని అమల ప్రారంభించారు.
శ్రీమతి అమల మాట్లాడుతూ ‘నాకు మోడరన్ డ్రెస్సుల కన్నా కాటన్ చీరలు, చుడీదార్లు ధరించడమే ఇష్టం. డబ్బులున్నాయని వేల రూపాయలు పోసి ఖరీదైన చీరలు కట్టుకునే కంటే ఒంటికి నప్పే దుస్తులను ధరిస్తే ఆకర్షనీయంగా ఉంటుంది. అందం దుస్తుల వల్లే రాదు. అలవాట్లు, గుణం, జీనన శైలి పైనా ఆధారపడి ఉంటుంది అన్నారు.

No videos
|
||||
No Google Map

Actress Amala inaugurated Sri Shringar Boutique at Srinagar Colony 5
Actress Amala inaugurated Sri Shringar Boutique at Srinagar Colony 3
Actress Amala inaugurated Sri Shringar Boutique at Srinagar Colony 2
Actress Amala inaugurated Sri Shringar Boutique at Srinagar Colony 1
Actress Amala inaugurated Sri Shringar Boutique at Srinagar Colony 4
Actress Amala inaugurated Sri Shringar Boutique at Srinagar Colony 7
Actress Amala inaugurated Sri Shringar Boutique at Srinagar Colony