|
||||
Giri Babu Honored with Doctorate by AIM-Westbrook University
గిరిబాబుకు గౌరవ డాక్టరేట్ బిరుదును అందజేసిన వెస్ట్ బ్రూక్ యూనివర్సిటీ
Actor Giri Babu has been felicitated with an honorable doctorate for his services to the film industry and society by the AIM-Westbrook University here in Hyderabad. He has acted in more than 550 films in Telugu and Tamil. Mr. Kiran Kumar Reddy, Hon'ble Chief Minister of AP, gave away an appreciation certificate to Giri Babu on 18th Feb 2012.
He debuted in the film Jagame Maya in 1973 and went on to act with the thespians like NTR, ANR, Rajinikanth and others. He is known to strike chemistry with superstars and character artists alike. Acting in sentimental, comedy and villainous roles comes easy to Giri Babu. He has given entertainment by acting alongside the likes of SV Rangarao, Suryakantham, Relangi and many others. He has produced 8 movies in total.
Born in Prakasam district, he had famously donated 1.25 acres of land for the construction of a marriage hall to the TTD. Not many know that he has contributed his mite in various village development programmes undertaken by several voluntary organizations.
Speaking on receiving the doctorate, Giri Babu said, "There are only two reasons why I was chosen for the doctorate. My services to films and society. I sent my profile to the University on their request. I will not retire from films now that I have been given this one. I will act as long as I have patience in me."
నటుడు గిరిబాబు కి అమెరికాకు చెందిన వెస్ట్ బ్రూక్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 14 ఫిబ్రవరి 2012 న సినిమా, సేవా రంగాల్లో చేసిన కృషికి గాను ఆయన హైదరాబాద్ లో యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డా.సత్య వై. తకహషి చేతులమీదుగా పట్టా అందుకున్నారు.
ఈ సందర్భంగా ఇటీవల గిరిబాబు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ‘నటుడిగా 38 ఏళ్ళలో దాదాపు 550 చిత్రాల్లో విలన్ గా, హీరోగా, కమెడియన్ గా, కేరక్టర్ ఆర్టిస్టులుగా ఎన్నో రకాల పాత్రలు పోషించాను. దర్శక నిర్మాతగానూ నా భావాలను వెండి తెరపై చూపించాను. ఎంతో మంది గొప్ప నటీనటులతో నటించే అవకాశం నాకు కలిగింది. దానితో పాటు మా ఊరు రావినూతల అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాం. నాకు మా ఊరు రావినూతల అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఖాళీ దొరికినా అక్కడికి వెళ్తుంటా. మా ఊరుని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఓ సేవాసంస్థను ఏర్పాటు చేశా.
క్రికెట్ స్టేడియం ను నిర్మించాం. టి.టి.డి. కళ్యాణమండపం కోసం 1.5 ఎకరాల స్థలం విరాళంగా ఇచ్చాను. గ్రామాభివృద్ధి కోసం నా వంతు సాయం చేస్తున్నా. బహుశా ఇవన్నీ తెలిసే యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ఇచ్చారేమో. నటుడిగా నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. నటనకు పదవీవిరమణ ఉండదు. ఊపిరి ఉన్నంత వరకూ సినిమాల్లోనే కొనసాగుతా’ అని చెప్పారు. కార్యక్రమంలో బెల్లంకొండ సురేష్ తో పాటు నటుడు ఆహుతీ ప్రసాద్, గిరిబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

No videos
|
||||
No Google Map