|
|
Arunodaya Vishishta Awards Felicitation on 18th Feb 2012 at Potti Sriramulu Telugu University పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగిన అరుణోదయ విశిష్ట పురస్కారాలు |
|
||||
Arunodaya Vishishta Awards Felicitation on 18th Feb 2012 at Potti Sriramulu Telugu University
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగిన అరుణోదయ విశిష్ట పురస్కారాలు
బాల సాహిత్య పరిషత్, అరుణోదయ ఆర్ట్ క్రియేషన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో 18 ఫిబ్రవరి 2012న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అరుణోదయ విశిష్ట పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమా రంగంలో ప్రముఖ సినీనటుడు గిరిబాబు, టీవీ రంగంలో టీవీ నటుడు అశోక్ కుమార్, నాటక రంగంలో అల్లరి సుభాషిణి, పత్రికా రంగంలో పసుపులేటి రామారావు, వైద్య రంగంలో ఎన్ వెంకటేశ్వరావు లకు అరుణోదయ విశిష్ట పురస్కారాలను అందజేశారు.
రాష్ట్ర స్థాయి బాల సాహిత్య గ్రంథాల పోటీల్లో బాలగీతాల్లో ఎ. వెంకటసుబ్బారావు, గేయకథల్లో రాఘవయ్య, కథల్లో ఉమామహేశ్వరరావు లకు తొలి బహుమతితో పాటు రూ. మూడు వేలు అందజేశారు. బాలసాహిత్య గ్రంథాల్లో ఐదుగురికి ప్రత్యేక బహుమతిగా రూ. 1000 అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రభ సంపాదకులు విజయబాబు, పద్మజారాణి తదితరులు పాల్గొన్నారు.

No videos
|
||||
No Google Map

Actor Giribabu at Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 8
Actor Giribabu at Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 3
Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University
Actor Giribabu at Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 9
Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 2
Actor Giribabu at Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 10
Actor Giribabu & Actor Ashok Kumar at Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 2
Actor Giribabu at Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 4
Actor Giribabu at Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 6
Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 6
Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 10
Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 7
Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 3
Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 5
Actor Giribabu at Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 2
Actor Giribabu at Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 5
Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 8
Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 4
Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 9
Actor Giribabu Lighting Lamp at Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 11
Actor Giribabu at Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University
Actor Giribabu at Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 7
Actor Giribabu at Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 11
Actor Giribabu & Actor Ashok Kumar at Arunodaya Vishishta Awards Felicitation at Potti Sriramulu Telugu University 4