|
|
Kala Foundation & Sangam Academy Grandly Felicitated Smt Uduta Sarojini on 16th Feb 2012 at Ravindra Bharathi రవీంద్రభారతి లో ఘనంగా జరిగిన శ్రీమతి ఉడుత సరోజినీ గారి సత్కారం |
|
||||
Kala Foundation & Sangam Academy Grandly Felicitated Smt Uduta Sarojini on 16th Feb 2012 at Ravindra Bharathi
రవీంద్రభారతి లో ఘనంగా జరిగిన శ్రీమతి ఉడుత సరోజినీ గారి సత్కారం
కళా ఫౌండేషన్ & సంగం అకాడమీ ఆధ్వర్యంలో గాయని శ్రీమతి ఉడుత సరోజినీ గారికి 16 ఫిబ్రవరి 2012 న రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్ లో ఘనంగా సత్కారం జరిగింది.
పాత తరం గాయని ఉడుత సరోజినీ పల్లెటూరి పిల్ల, శ్రీ సాహసం, దీక్ష వంటి అనేక తెలుగు చిత్రాలతో పాటు పలు కన్నడ, మళయాళ, తమిళ, సింహళ, చిత్రాలలో శ్రీమతి ఉడుత సరోజినీ గారు పాడారు.
ఈ కార్యక్రమంలో పలువులు ఉడుత సరోజినీ గారికి ఆర్ధిక సహాయం అందజేశారు. గాయని సుశీల రూ.1,00,000, సాంస్కృతిక శాఖ రూ.10,000, సినీనటుడు బ్రహ్మానందం రూ. 25,000, మా టీవీ రూ. 25,000, బాలసుబ్రహ్మణ్యం రూ. 25,000, గాయని స్వప్న రూ. 10,000, గుండు హనుమంతరావు మరియు ప్రేక్షకులు అధిక సంఖ్యలో ముందుకు వచ్చి ఆర్ధిక సహాయం అందజేశారు.

No videos
|
||||
No Google Map

Singer Susheela & Actor Brahmanandam at Uduta Sarojini Felicitation at Ravindra Bharathi 1
Singer Susheela & Actor Brahmanandam at Uduta Sarojini Felicitation at Ravindra Bharathi 3
Singer Susheela & Actor Brahmanandam at Uduta Sarojini Felicitation at Ravindra Bharathi 2
Singer Susheela & Actor Brahmanandam at Uduta Sarojini Felicitation at Ravindra Bharathi 4
Singer Susheela & Actor Brahmanandam at Uduta Sarojini Felicitation at Ravindra Bharathi 6
Singer Susheela & Actor Brahmanandam at Uduta Sarojini Felicitation at Ravindra Bharathi 7
Singer Susheela & Actor Brahmanandam at Uduta Sarojini Felicitation at Ravindra Bharathi 8
Singer Susheela & Actor Brahmanandam at Uduta Sarojini Felicitation at Ravindra Bharathi 5