|
|
Dr. Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham on 15th Feb 2012 at Sri Thyagaraya Gana Sabha శ్రీ త్యాగరాయగానసభలో ఘనంగా జరిగిన డా. సినారె సినీ గీత రచనా స్వర్ణోత్సవ సప్తాహం
|
|
||||
Dr. Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham on 15th Feb 2012 at Sri Thyagaraya Gana Sabha
శ్రీ త్యాగరాయగానసభలో ఘనంగా జరిగిన డా. సినారె సినీ గీత రచనా స్వర్ణోత్సవ సప్తాహం
టి. సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ సహకారంతో వంశీ ఆర్ట్స్ థియేటర్స్, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న డాక్టర్ సినారె సినీగీత రచనా స్వర్ణోత్సవ సప్తాహం 15 ఫిబ్రవరి 2012న శ్రీ త్యాగరాయగానసభలో ఘనంగా జరిగాయి. డాక్టర్ సి. నారాయణ రెడ్డి ఎన్నో అద్భుతమైన గీతాలు రచించారని, ఆ పాటలు శాశ్వతంగా ప్రజల హృదయాలలో నిలిచిపోయాయని ప్రముఖ చిత్ర దర్శకుడు బోయిన సుబ్బారావు అన్నారు.
ఈ సందర్భంగా సినీ నిర్మాత జి.జగదీష్ చంద్రప్రసాద్, సినీ దర్శకుడు బోయిన సుబ్బారావు, ఘంటసాల కుమార్తె ఘంటసాల శ్యామలణు డాక్టర్ సినారె సత్కరించారు. ఈ కార్యక్రమంలో శిరోమణి వంశీరామరాజు, ధర్మారావు, రాణి శైలజ, గాయనీమణి మణిశాస్త్రి పాల్గొన్నారు. ప్రఖ్యాత వ్యాఖ్యాతలు సుధామయి, ఎస్వీ రామారావులు ఈ కార్యక్రమంలో వ్యాఖ్యానం చేశారు.
ఈ కార్యక్రమంలో సినారె రచించిన 50 పాటలను గీతాలంజలి, మణిశాస్త్రి, వినోద్ బాబు, ఆమనిలు అద్భుతంగా పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు.

No videos
|
||||
No Google Map

Dr Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham at Sri Thyagaraya Gana Sabha 6
Dr Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham at Sri Thyagaraya Gana Sabha
Dr Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham at Sri Thyagaraya Gana Sabha 3
Dr Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham at Sri Thyagaraya Gana Sabha 7
Dr Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham at Sri Thyagaraya Gana Sabha 2
Dr Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham at Sri Thyagaraya Gana Sabha 8
Dr Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham at Sri Thyagaraya Gana Sabha 4
Dr Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham at Sri Thyagaraya Gana Sabha 5