|
|
Dr. Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham on 13th Feb 2012 at Sri Thyagaraya Gana Sabha శ్రీ త్యాగరాయగానసభలో ఘనంగా జరిగిన డా. సినారె సినీ గీత రచనా స్వర్ణోత్సవ సప్తాహం
|
|
||||
Dr. Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham on 13th Feb 2012 at Sri Thyagaraya Gana Sabha
శ్రీ త్యాగరాయగానసభలో ఘనంగా జరిగిన డా. సినారె సినీ గీత రచనా స్వర్ణోత్సవ సప్తాహం
టి. సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ సహకారంతో వంశీ ఆర్ట్ థియేటర్స్, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీమతి మణిశాస్త్రి, అమెరికా నిర్వహణలో డా. సినారె సినీ గీత రచనా స్వర్ణోత్సవ సప్తాహం 12 నుంచి 18 ఫిబ్రవరి 2012 వరకు శ్రీ త్యాగరాయగానసభలో జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ప్రతిరోజు 50 పాటలతో సంగీత విభావరి జరుగును. ఈ సందర్భంగా 12 ఫిబ్రవరి 2012న 50 పాటలతో సంగీత విభావరి వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి డా. సి. నారాయణ రెడ్డి, గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, గాయకుడు రామకృష్ణ, గాయనీ గాయకులు తదితరులు పాల్గొన్నారు.

No videos
|
||||
No Google Map

Dr Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham at Sri Thyagaraya Gana Sabha 6
Dr C Narayana Reddy Felicitated Sri RV Ramana Murthi
Vamsi Ramaraju Speech in Dr Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham
Dr C Narayana Reddy Speech in Sri Thyagaraya Ganasabha
Dr Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham at Sri Thyagaraya Gana Sabha
Dr Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham at Sri Thyagaraya Gana Sabha 3
Dr Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham at Sri Thyagaraya Gana Sabha 7
Dr Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham at Sri Thyagaraya Gana Sabha 2
RV Ramana Murthi & Dr C Narayana Reddy at Sri Thyagaraya Gana Sabha
Dr Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham at Sri Thyagaraya Gana Sabha 4
Dr Cinare Cine Githa Rachana Swarnothsava Saptaham at Sri Thyagaraya Gana Sabha 5